నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘హాయ్ నాన్న’. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసారు. డాటర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ లాంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ లో మ�