“పుష్ప” సక్సెస్‌తో దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. “పుష్ప” ఇచ్చిన సక్సెస్ తో ఈ బర్త్ డేను మరింత ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. అయితే ఆ సెలెబ్రేషన్స్ ఇక్కడ కాదు విదేశాల్లో జరిగాయి. Allu Arjun Birthday Celebrationsకి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఐకాన్ స్టార్ పుట్టినరోజు వేడుకలు సెర్బియాలో జరిగాయి. బర్త్ డే కోసమే కుటుంబంతో సహా తనకు అత్యంత…
“పుష్ప” సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. “పుష్ప” ముందు వరకూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ కు “పుష్ప”తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈసారి…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాలో ఉన్నాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల “పుష్ప” హిట్ ఇచ్చిన కిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ. ఇక “పుష్ప 2″ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప : ది…