RRR : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మంగళవారం తన పుట్టినరోజును జరుపుకుంది. అభిమానుల నుంచి, సన్నిహితులు, సెలెబ్రిటీల నుండి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఇక అలియా పుట్టినరోజు సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ నిర్మాతలు అలియా భట్ ఫస్ట్ లుక్‌ని రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు అలియా అంటే ప్రేక్షకులకు RRR మాత్రమే గుర్తొస్తోంది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీలో అలియా భట్ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో RRR…