హత్రాస్ ప్రమాదంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సిట్ నివేదిక వెల్లడించింది.
Hathras stampede: యూపీలోని హత్రాస్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 121 మంది మృతి చెందిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టి 20 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు.