ఏనుగు తెలివైన జంతువు. స్నేహం చేస్తే మనిషితో ఏనుగులు కలిసిపోతాయి. కోపం వస్తే ఎలాంటి వాటినైనా సరే ఎత్తి అవతల పడేస్తాయి. వాటి మూడ్‌ను బట్టి మసలుకోవాలి. ఒక్కోసారి ఏనుగులు ఫన్నీగా ప్రవర్తిస్తంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే జరిగింది. ఓ మహిళ ఏనుగు ముందు హ్యాట్ పెట్టుకొని నిలబడి ఫొటో దిగింది. అదే సమయంలో ఏనుగు ఆ మహిళ హ్యాట్‌ను తీసుకొని నోట్లో పెట్టుకుంది. ఆనూహ్యంగా జరిగిన ఆ సంఘటనలకు ఆ మహిళ షాక్ అయింది.…