Pakistan Squad for ICC ODI World Cup 2023: భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం వెల్లడించింది. పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజమ్ సారథ్యం వహించనున్నాడు. పాకిస్తాన్ జట్టులో ఇద్దరు ఊహించని ఆటగాళ్లకు చోటు దక్కింది. సెప్టెంబర్ 28 వరకు అన్ని జట్లకు మార్పులు చేర్పులు…