Home
Hasith Goli
Hasith Goli News
-
చోరుడికి రాజ మార్గం! శ్రీవిష్ణు ఆనందోత్సాహం!!
మంచి కంటెట్‌తో ఫీల్‌గుడ్ సినిమాలను అందించే హీరోగా శ్రీవిష్ణు ప్రేక్షకుల మదిలో నిలిచారు. అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో తనకంటూ టాలీవుడ్లో ఓ మార్కెట్‌ను ఎస్టాబ్లిష్ చేసుకొన్నారు. యావరేజ్ నుంచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకొన్నారు శ్రీవిష్ణు.. ఆయన ఇటీవలే నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం నేటికీ 30 రోజులు పూర్తిచేసుకొంది. ఈ సందర్బంగా చోరుడికి రాజ మార్గం!… అంటూ శ్రీవిష్ణు… -
మీడియా లేకుంటే మా సినిమా లేదు: శ్రీవిష్ణు
హీరో శ్రీవిష్ణు కెరీర్ లో భిన్నమైన సినిమాలు చేస్తూ చాలా తక్కువ టైంలోనే ప్రేక్షకులకు చేరువైయ్యాడు. చాలా వరకు హడావిడికి దూరంగా ఉంటూ, చాలా సింపుల్ గా కనిపిస్తుంటాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘రాజ రాజ చోర’ కు పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను రాబట్టుకొంటోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్ల గ్రాస్ వసూలు చేయటం, కరోనా పరిస్థితుల్లో విశేషమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ చిత్రబృందం సక్సెస్… -
హైయెస్ట్ రేటెడ్ మూవీగా “రాజరాజ చోర”
యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “రాజ రాజ చోర” సెకండ్ వీక్ కూడా మంచి కలెక్షన్లతో, పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సెకండ్ లాక్ డౌన్ తరువాత ఈ మూవీ హైయెస్ట్ రేటింగ్ అండ్ మోస్ట్ లవ్డ్ మూవీగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షో యాప్ లో 86%, పే టీఎమ్ లో 92% రేటింగ్ నమోదు చేసుకోవడం విశేషం. మంచు విష్ణు చెప్పినట్టుగానే కింగ్ సైజ్ హిట్టు కొట్టాడు. Read Also… -
రివ్యూ: రాజ రాజ చోర
శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన కీలక పాత్రలు పోషించిన సినిమా ‘రాజ రాజ చోర’. గురువారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. వాస్తవానికి భిన్నమైన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటాడని శ్రీవిష్ణుకు పేరుంది. అయితే అతను నటించిన ముందు చిత్రం ‘గాలి సంపత్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో ఫస్ట్ లుక్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ‘రాజ రాజ చోర’ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. మరి ఈ… -
“నారప్ప” అలా చేస్తాడనుకోలేదు : శ్రీవిష్ణు
శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైనా ప్రధాన పాత్రల్లో కామిక్ కాపర్ “రాజ రాజ చోర” ఆగష్టు 19 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఇందులో హీరో నారా రోహిత్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ,శ్రీవాస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు మాట్లాడుతూ “రాజ రాజ చోర” విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రం అన్ని… -
సెన్సార్ పూర్తి చేసుకున్న “రాజ రాజ చోర”
యాక్షన్, కామెడీ అండ్ రొమాంటిక్ మూవీ “రాజ రాజ చోర”. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, లవ్లీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, తనికెళ్ల భరణి, సత్య సహాయక పాత్రలు పోషిస్తున్నారు. హసీత్ గోలీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ బాణీలు అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ వేద రామన్ శంకరన్ నిర్వహిస్తున్నారు.… -
ఆగష్టు 15న “రాజ రాజ చోర” ప్రీ రిలీజ్ ఈవెంట్
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న విభిన్న కథా చిత్రం “రాజ రాజ చోర”. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “రాజ రాజ చోర” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగష్టు 15న, సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో నిర్వహించనున్నారు. “చోరుడు వస్తున్నాడు జాగ్రత్త ! ఎవరి వస్తువులకు వాళ్లే బాధ్యులు” అంటూ వినూత్నంగా హీరోను దొంగాగా చూపించి, ఆ దొంగను… -
19న థియేటర్లో ‘చోరీ’ చేయనున్న శ్రీవిష్ణు
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా కామెడీ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘రాజ రాజ చోర’. ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలన్ని కామెడీ నేపథ్యంలోనే సాగుతున్నాయి. ఆయన నటించిన సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ మంచి క్రైమ్ కామెడీ సినిమాగా మిగిలింది. అప్పటినుంచి శ్రీ విష్ణు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ‘రాజ రాజ చోర’ సినిమా కూడా పోస్టర్లు, టీజర్ తో అలాంటి బజ్ క్రియేట్ చేస్తుంది. శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాష్,… -
‘రాజ రాజ చోర’ టీజర్: ఆకట్టుకున్న టీజర్ కటింగ్ విధానం
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా.. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. పూర్తి కామెడీ జోనర్ లో సాగే సినిమాగా టీజర్ బట్టి తెలుస్తోంది. ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలన్ని కామెడీ నేపథ్యంలోనే సాగడం…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!