శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో వచ్చిన రాజా రాజ చోర సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 32గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రేపు అధికారికంగా ప్రకటించి టైటిల్ రివీల్ చేయనున్నారు. హీరో శ్రీవిష్ణు మరియు దర్శకుడు హసిత్ గోలీ కలిసి రాజా రాజ చోరాతో కలిసి తమ…