మిల్కీ బ్యూటీ తాప్సీ, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ “హసీన్ దిల్‌రూబా”. వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ మూవీ జూలై 2న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. “హసీన్ దిల్‌రూబా” ట్రైలర్‌లో రాణి పాత్రలో నటించిన తాప్సీ పన్నూ రిషు (విక్రాంత్ మాస్సే)ను వివాహం చేసుకుంటుంది. అయితే అనుమానాస్పదంగా రాణి భర్త మృతి చెందడంతో… పోలీసులు రాణి తన భర్త…