Haryana : హర్యానాలోని భివానీలోని ఓ గ్రామ పంచాయతీ విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది. గుజరానీ గ్రామపంచాయతీ యువకులు పొట్టి నెక్కర్లు ధరించి గ్రామంలో బహిరంగంగా తిరగడంపై నిషేధం విధించింది.
Gurmeet Ram Rahim : హర్యానాలోని రోహ్‌తక్‌లోని సునారియా జైలులో హత్య, అత్యాచారం ఆరోపణలపై జీవిత ఖైదు అనుభవిస్తున్నారు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్. ఆయన పెరోల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు.