ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఏ పని చేసినా ‘దిల్ సే’ చేస్తాడు. అందుకే ఇప్పటికీ ఆయన ముఖంలో ఆ యంగ్ ఛార్మ్ అలానే ఉంది. తాజాగా ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ ధోతి ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. తెల్లని కుర్తా పైజమా ధరించి ‘దిల్’ రాజు ఫ్యామిలీ మెంబర్ తో ఆ వేడుకలో పాల్గొన్నాడు. మనవడిని భుజానికి ఎత్తుకుని ‘దిల్’ రాజు జోష్ తో డాన్స్ చేసినప్పటి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో…