టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష (హర్ష చెముడు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హర్ష సినిమాల్లో కమెడియన్‌గా మరియు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా వైవా హర్ష హీరోగా నటించిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. ఈమె కూడా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సుందరం మాస్టర్ సినిమాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ…