Harsha Sai Pan india Movie Teaser to release on 17th September: యూట్యూబ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు యూట్యూబర్ లలో హర్ష సాయి ఒకరు. ఎక్స్పరిమెంటల్ వీడియోలు చేస్తూ పేదలకు సహాయం చేస్తున్నట్లుగా ఉండే వీడియోలు చేసే ఆయనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆ ఫాలోయింగ్ చూసి ఆయన పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి లక్షలు…