Jani Master and Harsha Sai Cases in Narsingi Police Station: నార్సింగి పోలీస్ స్టేషన్ లో రెండు సంచలనం రేపిన కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండులో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుతో పాటుగా హర్ష సాయి కేసులో కూడా ఇవాళ స్టేట్మెంట్లను దర్యాప్తు అధికారులు రికార్డు చేస్తున్నారు. నార్సింగి పోలీస్…
One More Complaint on Harsha Sai: హర్ష సాయి కేసు మరో మలుపు తిరిగింది. హర్ష సాయి పై మరోసారి ఫిర్యాదు చేసింది అతని బాధితురాలు. నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన హర్ష సాయి బాధితురాలు, తన అడ్వకేట్ తో కలిసి హర్ష సాయి టార్చర్ చేస్తున్నాడని మరోసారి ఫిర్యాదు చేసింది. తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉండగా పోలీసులు నాలుగు…
Special Focus On Harsha Sai, Jani Master And Raj Tarun : కింద మీద పడి ఫేమస్ అయిన వాళ్ళు అడ్డంగా బుక్ అవుతున్నారా? ఎలాగోలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా? పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆడుకుని వాడుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. రాజ్ తరుణ్ జానీ మాస్టర్ హర్ష సాయి అదే చేశారా? మొన్న హీరో రాజ్ తరుణ్, నిన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఈరోజు…
YouTuber Harsha Sai Phone Call Leaked Audio: తెలుగులో స్టార్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను పెళ్లి పేరుతో నమ్మించి రెండు కోట్ల రూపాయల మేర మోసం చేశాడంటూ గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ లో కనిపించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి తాను స్పృహ తప్పాక తన న్యూడ్ వీడియోలు తీసుకుని వాటిని చూపించి ఇప్పుడు…
సినిమా పేరుతో తన వద్ద రెండు కోట్లు తీసుకుని, స్టోరీ డిస్కషన్స్ అని తనను గెస్ట్ హౌస్ కు పిలిచి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి తనపై అత్యాచారం చచేసాడని, అదంతా వీడియో రికార్డు చేసి, మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై యువతి చేసిన సంగతి తెలిసిందే.కేసు నమోదు చేసిన పోలీసులు పరారిలో ఉన్న హర్ష సాయి కోసం గాలింపు చేపట్టారు. అయితే…
హర్ష సాయి కేసులో అసలేం జరిగింది అనే దానిపై హర్ష సాయి బాధితురాలి లాయర్ నాగూర్ బాబు Ntv తో మాట్లాతూ వాస్తవాలు బయటపెట్టారు. బాధితురాలు హర్ష సాయి హీరోగా నిర్మిస్తున్న ‘మెగా’ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. 2022 లో ఒక సాంగ్ కోసం బాధితురాలు తొలిసారి హర్ష సాయిని కలిశారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది. తన వద్ద ఒక స్టోరీ ఉంది అని హర్ష బాధితురాలికి చెప్పాడు. తన స్టోరీని…
Youtuber Harsha Sai Instagram Post: యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే హర్ష నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తనపై నమోదైన కేసుపై హర్షసాయి స్పందించాడు.…
Rape Case on YouTuber Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పీఎస్ లో రేప్ కేసు నమోదు అయింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ మీద కుడా సదరు యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తన వద్ద రెండు కోట్లు…
Bigg Boss Fame Girl Files Complaint on Harsha Sai: ప్రముఖ యూట్యూటర్ హర్ష సాయి పై పోలీసులకు ఒక యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మొహం చాటేశాడు అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్ష సాయి, ఆయన తండ్రి రాధాకృష్ణ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె గతంలో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగు…
Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నవారికి డబ్బును వెదజల్లుతూ కనిపిస్తాడు. ఇంకోపక్క యూట్యూబ్ లో రిచ్ లైఫ్ గడుపుతూ కనిపిస్తాడు. అసలు నిజంగా హర్షసాయికి అంత డబ్బు వస్తుందా..? అతను చేసే మంచి పనులు నిజమేనా..? అని అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. ఇక అప్పటి విషయం పక్కన పెడితే.. తాజాగా హర్షసాయి హీరోగా అవతారమెత్తాడు.