సినిమా పేరుతో తన వద్ద రెండు కోట్ల రూపాయల డబ్బు తీసుకుని, స్టోరీ డిస్కషన్స్ పేరుతొ గెస్ట్ హౌస్ కు పిలిచి తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేసి, ఆ సంఘటనను వీడియోగా రికార్డు చేసి, నన్ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన…
Harsha Sai Case Update : యూట్యూబర్ హర్ష సాయి పై మరో ఫిర్యాదు నమోదు అయింది. తనపై ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ట్రోలింగ్ స్క్రీన్ షాట్లను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Devara: వారం రోజులు.. 410 కోట్లు.. నోళ్లు మూయించారు!…