దర్శక ధీరుడు రాజమౌళిని ఎప్పుడు ఎవరు కదిలించినా “నాకు ఇండియానా జోన్స్ లాంటి సినిమాలు ఇష్టం, అలాంటి అడ్వెంచర్ సినిమాలు చేయలనిపిస్తూ ఉంటుంది. మహేశ్ బాబుతో నేను చేయబోయే సినిమా ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉంటుంది” అని చెప్తూ ఉంటాడు. ఆయన మాటల్లో ‘ఇండియానా జోన్స్’ వినిపించే అంతగా మరే సినిమా పేరు వినిపించదు. అంతలా జక్కన్నని మెప్పించిన ‘ఇండియానా జోన్స్’ సినిమాలో ఏముంటుంది అనేది తెలియాలి అంటే 2023 జూన్ 30న థియేటర్స్ కి…