Panipuri making video viral: మూత్రంతో పిండిని పిసికి, ఉమ్మితో రొట్టె కాల్చి, ఉమ్మితో జ్యూస్ తయారు చేసిన ఉదంతాలు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జార్ఖండ్ నుండి ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పానీపూరిలో వాడే పూరి చేయడానికి పిండిని చేతులకు బదులుగా కాళ్ళతో పిసికి కలుపుతున్నట్లు కనపడుతుంది. అంతేకాదు రుచిని పెంచేందుకు యూరియా, హార్పిక్ కూడా వాడతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు…