Harom Hara Movie Release Date: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమంత్ జీ నాయుడు నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ఇది. ప్రస్తుతం హరోం హర పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. Also Read:…