నైట్రో స్టార్ సుధీర్ బాబు హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సినిమా సినిమాకి ఒక యాక్టర్ గా ఎవాల్వ్ అవుతూనే ఉన్న సుధీర్ బాబు, ప్రస్తుతం మామా మశ్చీంద్ర సినిమా చేస్తున్నాడు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో సుధీర్ బాబు కనిపించనున్న ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కథలో విషయం ఉంటే సుధీర్ బాబు మామ మశ్చీంద్ర సినిమాతో మంచి హిట్ కొట్టే అవకాశం ఉంది. అయితే అవకాశం కాదు…