Harmanpreet Kaur Wax Statue: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నవంబర్ 2న భారత మహిళా క్రికెట్ జట్టు సృష్టించిన చరిత్రను ఎవరూ మర్చిపోలేరు. మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాను ఓడించి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత జట్టు తమ మొట్టమొదటి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రక విజయాన్ని శాశ్వతం చేసేందుకు.. భారత జట్టుకు తొలి మహిళల వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్…