బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ. ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ను బుధవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఫస్ట్ లుక్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి…