Bigg Boss 8:బిగ్‌బాస్ సీజన్ 8 తొమ్మిదో వారం చివరకు వచ్చేయడంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా? అనే టెన్షన్ నెలకొంది. సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హౌస్ నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ కాగా ఈ వారం ఎవరు ఇంటికి వెళ్లనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వారం నామినేషన్స్లో గౌతమ్, యష్మీ, టేస్టీ…