పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఓప్పుకున్న చిత్రాలు కూడా అంతే స్పీడ్‌గా ఫినిష్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న చిత్రాలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన రోజుల నుంచే ఇది తమిళ స్టార్ విజయ్ బ్లాక్‌బస్టర్ ‘తేరి’…