‘గబ్బర్ సింగ్’ సక్సెస్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందే ఊహించారని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పారు. డబ్బింగ్ సమయంలోనే పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందని తనతో అన్నారని తెలిపారు. సినిమా సక్సెస్‌ను అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి నిర్మాత బండ్ల గణేశ్ అని పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ అంట�