శాండల్‌వుడ్ స్టార్ జంట హరిప్రియ, వశిష్ఠసింహ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. నిన్న (జనవరి 26) మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జంట షేర్ చేసింది. వివాహ వార్షికోత్సవం రోజున బాబు పుట్టడంతో ఈ జంట మూడు సింహాలతో ఉన్న పిక్ షేర్ చేశారు. హరిప్రియ కొన్ని తెలుగు, తమిళ సినిమాలు కూడా చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా వెలుగొందుతున్న హరిప్రియ తెలుగు, తుళు భాషల్లో కూడా పలు చిత్రాల్లో…