తెలుగు ఆడియన్స్ అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకునే త్రివిక్రమ్ చివరిగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మాదిరి డిజాస్టర్ టాక్ అందుకున్నారు. ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్లయ్యాయి కానీ ఎందుకో పాన్ ఇండియా వైపు ఆయన ఇప్పటివరకు పయనించలేదు. ఎక్కువగా ఆయన ఫ్యామిలీ సెంటిమెంట్స�