పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. నాలుగేళ్లుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమాను ఎ.ఎం. రత్నం నిర్మించగా ఆయన కుమారుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో క్రేజ్ హై లెవల్ లో ఉండడంతో బయ్యర్స్…
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగ రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. Also…