Mirai : ఈ సినిమా మేం అనుకున్నప్పుడు ఎలాంటి కరెక్ట్ ప్లాన్ లేదు. కేవలం కథ మీద నమ్మకంతోనే ముందుకు వెళ్లాం. విశ్వ ప్రసాద్ నాకు చాలా బాగా నచ్చిన నిర్మాత. ఆయన ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడుతారు. చాలా రెస్పాన్సిబిలీటీ తీసుకుని అందరికీ సపోర్ట్ చేస్తారు. అందరూ ఎదగాలని కోరుకుంటారు. ఈ మూవీకి మరో పెద్ద బలం మనోజ్ అన్న. ఆయన మాట ఇచ్చినట్టే ఈ సినిమా కోసం ఒప్పుకున్నారు. అందువల్లే సినిమాకు ఇంత…