ఈరోజు ఉదయం నుండి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పాండ్యా వద్ద 5 కోట్ల విలువగల విదేశీ వాచులు ముంబై ఎయిర్ పోస్ట్ లో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసారని వార్తలు వస్తున్నాయి. అదే దీని పైన పాండ్యా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దుబాయ్ నుండి తెచ్చిన వస్తువులను… నేనే స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకెళ్లానని… దానికి అవసరమైన మొత్తాన్ని…