Hardik Pandya No-Look Shot Video: ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో సూపర్ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను వణికించాడు. హార్దిక్ అదే ఫామ్‌ను కంటిన్యూ చుస్తున్నాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే హార్దిక్…