R Ashwin React on Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆరో టైటిల్‌పై కన్నేసిందని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. భారీ మొత్తం వెచ్చించి పాండ్యాను కొనుగోలు చేయడం చూస్తే.. టైటిల్ కోసం ముంబై ఎంతటి కసితో ఉందో అర్థమవుతోందన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన మొదటి జట్టు ముంబై అన్న విషయం తెలిసిందే. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబైని గతేడాది చెన్నై సూపర్ కింగ్స్…
Mumbai Indians Captain Hardik Pandya Eye Huge Record in IPL: ఐపీఎల్ 2024 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మెగా టోర్నీ తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఆడుతుంది. 17వ సీజన్‌లో ముంబైకి హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. తొలిసారి ముంబైకి కెప్టెన్‌గా…
MI Captain Hardik Pandya React on Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో మాజీ సారథి రోహిత్ శర్మతో తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. సారథ్యం విషయంలో తనకు రోహిత్ సాయం చేస్తాడని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని పేర్కొన్నాడు. ముంబై సాదించిందంతా రోహిత్ సారథ్యంలోనే అని, దాన్ని తాను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని హార్దిక్ తెలిపాడు. ఐపీఎల్ 2024 మినీ వేలం అనంతరం రోహిత్ స్థానంలో హార్దిక్ ముంబై…
Why Hardik Pandya Joins Mumbai Indians again: ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఫ్రాంచైజీ మార్పు ఇందులో ప్రధానమైన అంశం. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ హార్దిక్‌ను రిటైన్ చేసుకున్నట్లే చేసుకుని.. అంతలోనే ట్రేడింగ్ అంటూ ముంబై ఇండియన్స్‌కి వదిలేసింది. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకసారి టైటిల్, మరోసారి రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్‌ను…