కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మొదటి T20Iలో భారత్ దక్షిణాఫ్రికాను 101 పరుగుల తేడాతో ఓడించింది. హార్దిక్ పాండ్యా (59*) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత బౌలర్లు అద్భుతంగా రాణించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ కు 1-0 ఆధిక్యాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. దీనితో జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా ఈ ఘనతను సాధించలేదు.…
IND Vs SA: ఒడిశా రాష్ట్రంలోని కటక్ బారాబతి స్టేడియంలో జరిగిన ఇండియా – దక్షిణాఫ్రికా తొలి T20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 101 పరుగుల తేడాతో ఇండియా సౌతాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-175/6 చేయగా, సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది. READ ALSO: Y Chromosome Extinction: ప్రపంచం నుంచి పురుషులు అదృశ్యం కాబోతున్నారా? దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత…