Hardik Pandya slaps Rs 12 Lakh fine for over rate offence: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌పై అనూహ్య విజయం సాధించి.. ఆనందంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. పంజాబ్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్…