Ajit Agarkar explains why choose Suryakumar Yadav as Captain over Hardik Pandya: శ్రీలంక పర్యటన నేపథ్యంలో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇచ్చారు. కొందరు యువకులకు అవకాశం రాకపోవడం, విరాట్ కోహ్లీతో సంబంధాలు, సీనియర్ల విషయంపై స్పందించారు. హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు…