డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, డా. హరనాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘నా తెలుగోడు’. సమాజానికి ఉపయోగపడే సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విడుదల సందర్భంగా చిత్ర బృందం అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. హీరోగా, దర్శక నిర్మాతగా హరనాథ్ పోలిచర్ల నటిస్తున్న ఈ చిత్రంలో జరీనా వహాబ్, తనికెళ్ళ భరణి, రఘు బాబు వంటి ప్రముఖులు, అలాగే నైరా…