టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హనుమాన్ జయంతి సందర్భంగా విష్ చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు అది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. చిరు తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోలో హీరో రామ్ చరణ్ ఓ వానరంతో కలిసి కనిపిస్తున్నాడు. మన దేశంలో వానరాన్ని హనుమంతుడిగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఇక వీడియో విషయానికొస్తే…. “ఆచార్య” సినిమా షూటింగ్ సెట్ లో మేకప్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు చెర్రీ. అదే…