టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. కొన్ని సినిమాలు సినీ లవర్స్‌కు ఎంతలా నచ్చుతాయంటే.. ఎన్నో వందల సార్లు చూసినా సరే మళ్లీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి సినిమాల్లో హ్యాపీడేస్ ఒకటి.. ఈ సినిమా పదిహేడేళ్ల క్రితం వచ్చినా ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. అందుకే ఈ సినిమా రీరిలీజ్ కోసం యూత్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాను చూసే చాలా మంది…