పవర్ స్టార్ ఫ్యాన్స్ అసలు సిసలైన పండుగకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతోంది పవన్ స్టార్ ఆర్మీ. ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ అయిపోయింది. కామన్ డీపీ, గుడుంబా శంకర్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు. ఇక పవన్ కొత్త సినిమాల నుంచి ట్రిపుల్ ధమాకా రాబోతోంది. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో హరీష్ శంకర్ ‘ఉస్తాద్…