ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల నుంచి కూడా పోస్టర్స్ రూపంలో ప్రత్యేక విషెస్ తెలియజేస్తున్నారు మేకర్స్. క్రమంలోనే శృతి నెక్స్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’ నుండి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు, ‘సలార్’లో ప్రభాస్ కు జోడిగా కనిపించనుంది శృతి. ఇక ఈ బర్త్ డే ప్రత్యేక పోస్టర్‌లో శృతిని ఆద్యగా…
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో మాస్ ట్రీట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా వీరిద్దరి కాంబోలో ‘ఎన్బీకే 107’ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెను విష్ చేస్తూ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసింది. Read Also : లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు… ‘భళా…
(జనవరి 28న శ్రుతి హాసన్ పుట్టినరోజు)అపజయాలకు వెరవకుండా, విజయాలకు అదే పనిగా మెరవకుండా ఉండడమే శ్రుతి హాసన్ నైజం. అందుకే అమ్మడు జయాపజయాలను సమానంగా చూసింది. ఫ్లాపులు పలకరిస్తున్న సమయంలోనే విజయం ఆమె తలుపు తట్టింది. అదే తీరున పరాజయాలు చుట్టుముట్టగా మళ్ళీ ‘క్రాక్’తో కేక పుట్టించింది. తరువాత వకీల్ సాబ్తోనూ సందడి చేసింది. ఈ రెండు సినిమాల తరువాత శ్రుతి కెరీర్ లోనే ఓ అపురూపంగా నటసింహం నందమూరి బాలకృష్ణతో నటించే అవకాశం దక్కించుకుంది శ్రుతి.…