Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే మయోసైటిస్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. నేడు తన 36 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే.. ఈ మధ్యే ఒక అభిమాని ఆమెకు గుడి కూడా కట్టించాడు. ఇక ఈ ఏడాది శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు నిరాశే మిగిలింది.
సౌత్ క్వీన్ సమంతకు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ , నార్త్ తో పాటు హాలీవుడ్ పై కూడా కన్నేసింది. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఆమె అభిమానులూ ఇన్నాళ్లు మిస్ అయిన గ్లామర్ ను ఒలకబోస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శాకుంతలం, యశోద, సిటాడెల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలు చేస్తోంది. ఇటీవలే శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో…
సౌత్ క్వీన్ సమంత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆమె నటిస్తున్న తాజా చిత్రాల నుంచి స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విగ్నేష్ శివన్, నయనతారలతో కలిసి సామ్ నటించిన “కాతు వాకుల రెండు కాదల్” మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజు సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరోవైపు సమంత యువరాణిగా నటిస్తున్న “శాకుంతలం”…