Home
Happy Birthday Ram Pothineni
Happy Birthday Ram Pothineni News
-
Boyapati Rapo: ఒక్క థండర్ తో అన్ని లిమిట్స్ దాటేసారు మావా…
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఒక సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వగానే… ఇదో రేర్ కాంబినేషన్, ఎలాంటి సినిమా బయటకి వస్తుందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి రామ్ పోతినేని బర్త్ డే సంధర్భంగా ఫస్ట్ థండర్ ని రిలీజ్ చేశారు. ఎలాంటి డౌట్స్ లేకుండా పక్కాగా బోయపాటి స్టైల్… -
Ram Pothineni: ‘మాస్’పైనే ‘రాపో’ గురి!
వచ్చీ రాగానే 'ఎనర్జిటిక్ స్టార్' అనిపించుకున్నారు; ఆ పై 'ఉస్తాద్' అనీ రెచ్చిపోయారు- ఏది చేసినా తనదైన బాణీ పలికిస్తూ అటు మాస్ నూ, ఇటు క్లాస్ నూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు 'రాపో' - అంటే రామ్ పోతినేని! పూరి జగన్నాథ్ నిర్దేశకత్వంలో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' ఘనవిజయం తరువాత హీరో స్టార్ భలేగా మారిపోయింది. -
Double Ismart: ఈ అనౌన్స్మెంట్ కోసమే వాళ్లు నాలుగేళ్లుగా వెయిటింగ్
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పూరి తనదైన స్టైల్ లో ఒక హై వోల్టేజ్ సినిమాని ఆడియన్స్ కి ఇచ్చాడు. మాస్ సెంటర్స్ లో ఇస్మార్ట్ శంకర్ రిపీట్ ఆడియన్స్ ని రాబట్టింది. అప్పటివరకూ… -
Ismart Shankar 2: ఇది కదా ఇస్మార్ట్ కాంబినేషన్ అంటే…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ అనౌన్స్మెంట్ సమయంలో అసలు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. పూరి-రామ్ ఇద్దరూ ఫ్లాప్స్ లోనే ఉన్నారు. మణిశర్మ కూడా ఒకప్పటి ఫామ్ లో లేడు. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే ట్రేడ్ వర్గాలు… -
Boyapati Rapo: ఇదెక్కడి మాస్ పోస్టర్ రా మావా…
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. రేర్ గా సెట్ అయ్యే మాస్ క్లాస్ కాంబినేషన్ లో సినిమా మాస్ గా ఉంటుందా? క్లాస్ గా ఉంటుందా? అనే డౌట్ అందరిలోనూ ఉండేది. అసలు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు పక్కాగా బోయపాటి స్టైల్ లో ఊరమాస్ గానే ఈ సినిమా ఉంటుంది అని…
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!