(జూన్ 29న నటి రాశి పుట్టినరోజు) బాలనటిగా భళా అనిపించి, అందాల తారగా భలేగా సాగి, నేడు బుల్లితెరపై రాణిస్తోంది రాశి. ఆమె పేరు వినగానే ముద్దు ముద్దు మాటలతో చిన్నారిగా అలరించిన రాశి ముందుగా గుర్తుకు వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన రాశి అసలు పేరు విజయ. ఆరేళ్ళ ప్రాయంలోనే ‘మమతల కోవెల’లో నటిం�