ప్రపంచంలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా హిట్ కొట్టిన ప్రతి ఒక్క హీరో పేరుకి ముందు ‘స్టార్’ ట్యాగ్ వచ్చి చేరుతుంది. సూపర్ స్టార్, మెగాస్టార్, మాస్ స్టార్, బాక్సాఫీస్ కింగ్… ఇలా ఎదో ఒక ట్యాగ్, హీరో పేరుకి ముందు తప్పకుండ ఉంటుంది. అయితే ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా, ఎంతమంది సూపర్ స్టార్ లు పుట్టుకొచ్చినా ‘పీపుల్స్ స్టార్’ మాత్రం ఒక్కడే ఉన్నాడు, ఇకపై కూడా ఒక్కడే ఉంటాడు.. ఆయనే ‘ఆర్.నారాయణమూర్తి’. ప్రేక్షకుల నుంచి,…