లైగర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, అసలు లైగర్ సినిమాని డైరెక్ట్ చేసింది పూరిజగన్నాద్ యేనా అని షాక్ అయ్యారు. లైగర్ మూవీని ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసిన ఒక డై హార్డ్ ఫ్యాన్… పూరికి ఒక లెటర్ రాశాడు. అందులో… నీకు చెప్పక్కర్లేదు, నువ్వు చూడని లో కాదు… కానీ ఇది మేము ఎక్స్పెక్ట్ చేయని లో, నెక్స్ట్ టైం నీతో నువ్వు కొట్లాడి రా… బాకీ తీర్చేద్దువ్, ఉట్ జా సాలా అని…