స్టార్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు. ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్న ఆయన రచయితగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి తదితర చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేశారు. ప్రభాస్ తో “మిర్చి” తీసి డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో మహేష్ బాబు సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. “శ్రీమంతుడు”తో సోషల్ మెసేజ్ అండ్ కమర్షియల్ ఎంటర్…