ఈరోజు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ బర్త్ డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా కొరటాలకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ కొరటాలను మనస్ఫూర్తిగా విష్ చేశారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో…