Keerthy Suresh: నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కీర్తి ఇక టాలీవుడ్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఇక మహానటి సావిత్రి బయోపిక్ తో ఒక్క టాలీవుడ్ నే కాదు చిత్ర పరిశ్రమ మొత్తం ఆమె వైపు తిరిగేలా చేసుకోంది.
ట్యాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నటి కీర్తి సురేష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక సందర్భంగా ఆమెకు ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి కూడా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. తాజాగా ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతి ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. డెనిమ్ జాకెట్, రంగు రంగుల టాప్ ధరించిన కీర్తి చూడడానికి చాలా అందంగా, స్టైలిష్ గా ఉంది. యంగ్ బ్యూటీ కీర్తి తాజా…
(అక్టోబర్ 17న కీర్తి సురేశ్ పుట్టినరోజు)నవతరం నాయిక కీర్తి సురేశ్ పేరు వినగానే ‘మహానటి’ ముందుగా గుర్తుకు వస్తుంది. తెలుగు సినిమా రంగంలోనే పలు వెలుగులు విరజిమ్మిన కీర్తి సురేశ్ కీర్తి కిరీటంలో ‘మహానటి’ చిత్రం ఓ మేలిమి రత్నంగా వెలసింది. జాతీయ స్థాయిలో కీర్తి సురేశ్ ను ఉత్తమనటిగా నిలిపిన ‘మహానటి’ని జనం మరచిపోలేరు. ఆ సినిమా తరువాత నుంచీ సంప్రదాయబద్ధంగా సాగుతోంది కీర్తి. కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు.…