కంగనా రనౌత్ పేరు వినగానే అభిమానుల మదిలో వీణలు మోగేవి. ఆమె అందాల అభినయాన్ని వెండితెరపై చూడాలని జనం పరుగులు తీసేవారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న నటిగా కంగనా రనౌత్ పలుమార్లు రికార్డ్ సృష్టించారు. ఆమె నంబర్ వన్ హీరోయిన్ గా వెలుగులు విరజిమ్మడం అభిమానులకు ఆనందం పంచింది. కానీ, కొద్ది రో�
(మార్చి 23న కంగనా రనౌత్ పుట్టినరోజు)కంగనా రనౌత్ అందాల అభినయానికి జనం జేజేలు పలికారు. కానీ, ఇప్పుడు కంగన పేరు వినగానే ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ముందుగా గుర్తుకు వస్తుంది. ఆ దూసుకుపోయే మనస్తత్వమే కంగనాను ఆ స్థాయికి తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటిగా కంగనా ర�