మిల్కీ బ్యూటీ హన్సిక నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. “కోయి మిల్ గయా” చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ ఈ రోజు సౌత్ లోని అగ్ర నటీమణులలో ఒకరిగా కొనసాగుతోంది. హన్సిక అందం మాత్రమే కాదు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక కోలీవుడ్ పరిశ్రమలో ఈ రోజు స్టార్ హీరోయిన్…