Akkineni Naga Chaitanya: అక్కినేని వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, కథానాయకుడిగా తనకంటూ ఓ మార్క్ సృష్టించుకుంటున్నాడు అక్కినేని నాగచైతన్య. తాతకు తగ్గ మనవడు.. తండ్రికి తగ్గ కొడుకు అని అనిపించుకుంటున్నాడు నాగచైతన్య. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్స్ గా మారడంతో పాటు యాక్షన్ సినిమాలూ చేస్తూ అలరిస్తున్నాడు.